ETV Bharat / city

మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల - telangana PECET notification

పీఈ సెట్ షెడ్యూల్​ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. జూన్ 7 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

PECET notification will be released on March 1st in telangana
మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల
author img

By

Published : Feb 25, 2021, 8:03 PM IST

వ్యాయామ విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈ సెట్​ షెడ్యూల్​ను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. జూన్ 7 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

బీపెడ్, డీపెడ్ కోర్సుల కోసం మార్చి 1న పీఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 8 నుంచి మే 8వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. మే 17 నుంచి హాల్ టికెట్లు వెబ్ సైట్​లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. మే 7 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి.. పూర్తయిన వారం తర్వాత ఫలితాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా ఓయూ వ్యాయామ విద్యా ప్రొఫెసర్ వి.సత్యనారాయణ కన్వీనర్​గా కొనసాగనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.