ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. ‘ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలపై ప్రజలకు ఏపీ ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. తవ్వకాల గురించి ప్రభుత్వానికేమీ తెలియదని ఎలా అంటారని ప్రశ్నించారు. కనీసం కలెక్టర్లకు కూడా తెలియకుండా తవ్వకాలు జరగడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. ‘నల్లమల ప్రాంతంలో ఉండే ప్రజలకు మేం హామీ ఇస్తున్నాం. మీకు మద్దతుగా ఉంటాం. మీ పోరాటంలో భాగస్వాములమవుతాం' అని ట్వీట్ చేశారు.
-
#SaveNallamala song by ‘Vimalakka’ for safeguarding Nallamala is quite inspirational. pic.twitter.com/4GmT7FL0aI
— Pawan Kalyan (@PawanKalyan) September 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#SaveNallamala song by ‘Vimalakka’ for safeguarding Nallamala is quite inspirational. pic.twitter.com/4GmT7FL0aI
— Pawan Kalyan (@PawanKalyan) September 29, 2019#SaveNallamala song by ‘Vimalakka’ for safeguarding Nallamala is quite inspirational. pic.twitter.com/4GmT7FL0aI
— Pawan Kalyan (@PawanKalyan) September 29, 2019
ఇదీ చూడండి: యురేనియం అన్వేషణ జీవోను రద్దు చేయాలి :వీహెచ్