ETV Bharat / city

'108 సిబ్బందే చికిత్స చేయాల్సిన పరిస్థితి' - nmc bill

ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల నిరసనతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవల విభాగంలోనూ సిబ్బంది లేక... 108 అంబులెన్స్ ఉద్యోగులే చికిత్స అందిస్తున్నారు.

వైద్యుల నిరసనతో గాంధీలో రోగుల ఇబ్బందులు
author img

By

Published : Aug 1, 2019, 5:48 PM IST

Updated : Aug 1, 2019, 6:02 PM IST

ఎన్​ఎంసీ బిల్లుకు రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు నిరసన ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. సేవలందక రోగులకు తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రిలో 108 అంబులెన్స్​ సిబ్బంది వైద్యం చేయాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర విభాగం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వైద్యుల నిరసనతో గాంధీలో రోగుల ఇబ్బందులు

ఇదీ చూడండి: హైదరాబాద్​ నగరంలో పలు చోట్ల భారీ వర్షాలు

Last Updated : Aug 1, 2019, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.