ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ అంతమవ్వాలని చిలుకూరి బాలాజీ ఆలయంలో పాదుకా పట్టాభిషేకం నిర్వహించారు. పాదుకా రాజ్యంలో రావణుడు అంతమవ్వగా.. నేడు నిర్వహించిన పాదుకా పట్టాభిషేకం ద్వారా కరోనా వైరస్ అంతమవ్వాలని ఆలయ ప్రధాన అర్చకులు రంగ రాజన్ పూజలు నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని కోరారు.
ఇవీ చూడండి: కరోనాపై సరికొత్తగా అవగాహన కల్పిస్తున్న యువతి