శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 816.80 అడుగులుగా ఉంది. జూరాల నుంచి 19,987 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.
రిజర్వాయర్ ప్రస్తుత నీటి నిల్వ 38.5730 టీఎంసీలుగా ఉంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. మిగిలిన 12,713 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
- ఇదీ చూడండి : mla seethakka: 'ఆయన ప్రజల మనిషి'