ETV Bharat / city

నాజూకైన చేతుల కోసం కుర్చీ కసరత్తు - Chair exercise for slim hands

కొందరి శరీరం నాజూగ్గా కనిపించినా, చేతులు మాత్రం లావుగా కనిపిస్తాయి. అలాంటి వారు ఈ కుర్చీ వ్యాయామం చేస్తే ఫలితం ఉంటుంది.

one should try Chair exercise for slim hands
నాజూకైన చేతుల కోసం కుర్చీ కసరత్తు
author img

By

Published : Sep 6, 2020, 10:46 AM IST

మనం కూర్చుంటే మన కాళ్లు సమాంతరంగా నేలకు తాకే అంత ఎత్తులో ఉండే కుర్చీని ఎంచుకోండి. మీ చేతులు వెనక్కిపెట్టి కుర్చీ ఆధారంగా 90 డిగ్రీల కోణంలో కూర్చోండి.

కాళ్లు కదపకుండా శరీరాన్ని మాత్రమే కిందకి పైకి కదపండి. ఈ కసరత్తుని ‘చెయిర్‌ డిప్స్‌’ అంటారు. ఇలా చేయడం వల్ల మీ భుజాలూ, చేతులే కాదు. మీ తొడా, పొట్ట భాగంలోని కొవ్వు కూడా తగ్గుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.