ETV Bharat / city

జేసీ కుటుంబీకులను పరామర్శించనున్న నారా లోకేశ్​ - సోమవారం జేసీ ప్రభాకర్​రెడ్డిని పరామర్శించనున్న నారా లోకేశ్​కు

జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్​ రెడ్డిని కలిసేందుకు సోమవారం కడప పర్యటనకు సిద్ధమైన లోకేశ్​కు అధికారుల నుంచి అనుమతి లభించలేదు. ఫలితంగా ఆయన రేపు అనంతపురం వెళ్లి జేసీ కుటుంబసభ్యులను కలువనున్నారు.

సోమవారం జేసీ కుటుంబీకులను పరామర్శించనున్న నారా లోకేశ్​
సోమవారం జేసీ కుటుంబీకులను పరామర్శించనున్న నారా లోకేశ్​
author img

By

Published : Jun 14, 2020, 10:32 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడప పర్యటనకు ప్రభుత్వం అనుమతించలేదు. కరోనా ఆంక్షల మేరకు జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్​రెడ్డిని కలిసేందుకు అనుమతి ఇవ్వలేమని అధికారులు​ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం అనంతపురం వెళ్లి జేసీ కుటుంబసభ్యులను లోకేశ్ పరామర్శించనున్నారు.

ఇవీ చూడండి : '3టీ వ్యూహంతోనే వైరస్​పై విజయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.