సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పుల పట్ల ఆందోళన అవసరం లేదని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. మూడు రోజుల తరువాత వాటికి జ్వరం కూడా తోడైతే... అప్పుడు వైద్యులను సంప్రదించాలని సూచించారు.
మామూలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి లక్షణాలు కరోనా కాదని, అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డాక్టర్ శంకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి: ఈ చిట్కాలతో కరోనా లక్షణాల నుంచి ఉపశమనం!