ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ దాఖలుకు ఇవాళ చివరి రోజు అయినందున రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సందడి నెలకొంది. వివిధ పార్టీల నాయకులు తమ అభ్యర్థులతో ర్యాలీగా తరలివచ్చి నామపత్రాలు సమర్పించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల వంద మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేటితో ముగియనున్న నామినేషన్ గడువు - chevella
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఇవాళ చివరి రోజు అయినందున వివిధ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నామపత్రాలు సమర్పించారు.
నేటితో ముగియనున్న నామినేషన్ గడువు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ దాఖలుకు ఇవాళ చివరి రోజు అయినందున రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సందడి నెలకొంది. వివిధ పార్టీల నాయకులు తమ అభ్యర్థులతో ర్యాలీగా తరలివచ్చి నామపత్రాలు సమర్పించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల వంద మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Intro:చివరి రోజు జోరుగా నామినేషన్
Body:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో లో ఎంపీటీసీ జెడ్పీటీసీ లకు నామినేషన్లు వేశారు. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు లు తమ అభ్యర్థుల తో ర్యాలీగా తరలివచ్చి దరఖాస్తు చేసుకున్నారు. డప్పు చెప్పులతో కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు. చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. కోడ్ ఉల్లంఘన ఉండటంతో వంద మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి