ETV Bharat / city

కరోనా కోరలు చాస్తుంటే... కొరమీను కావాలంట! - పాడేరులో భౌతిక దూరం మరిచిన ప్రజలు

ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు వాసులకు ఆవేమి పట్టడం లేదు. ఆదివారం కావడం పెద్ద ఎత్తున జనం చేపల మార్కెట్​ వద్ద బారులు తీరారు. భౌతిక దూరం, లాక్​డౌన్​ నిబంధనలు పట్టించుకోకుండా చేపల కోసం ఎగబడ్డారు.

no-lockdown-effect-paderu-fish-market-in-srikakulam
కరోనా అంటే ఖాతరు లేదా?
author img

By

Published : Apr 26, 2020, 7:28 PM IST

కరోనా కోరలు చాచి ప్రపంచం అతలాకుతలం చేస్తుంటే ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు వాసులు మాత్రం మాకు కొరమీను కావాలని ఎగబడుతున్నారు. ఆదివారం కావడం మాంసం ప్రియులు చేపల మార్కెట్​ వద్ద గుంపులు గుంపులుగా గుమిగూడారు.

లాక్ డౌన్ నిబంధనలు, భౌతిక దూరం మరిచి చేపల మార్కెట్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. శ్రీకాకుళంలో మూడు కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనప్పటికి అవేవి పట్టనట్లు చేపల కోసం జనం ఎగబడం, భౌతిక దూరం పాటించకపోవడం ముంద ముందు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.