హఫీజ్‌పేట భూ వ్యవహారంలో అఖిలప్రియకు.. తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఏవీ సుబ్బారెడ్డితో మాత్రమే లావాదేవీలు జరిగాయని తెలిపారు. హఫీజ్‌పేటలో 4 వందల ఎకరాల భూములు వివాదాల్లో ఉన్నాయని.. కేవలం తమ వ్యవహారంపైనే గొడవ చేయడం సరికాదంటున్న ప్రతాప్‌రావుతో ఈటీవీభారత్ ముఖాముఖి..
సంబంధిత కథనాలు:
రిమాండ్ రిపోర్ట్: కర్రలతో కొట్టి పత్రాలపై సంతకాలు
కిడ్నాప్ కేసు : భూమి ధర పెరిగింది.. గుడ్‌విల్ కోసమే బెదిరింపులు