నిందితులు తప్పించుకోకుండా పోలీసులు వారిని అడ్డకోగలిగారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగిందని ఆయన అన్నారు. ఎన్కౌంటర్పై సీపీ సజ్జనార్ చెబుతోన్న కారణాలను విశ్వసిస్తున్నామన్నారు. పోలీసులను అభినందిస్తున్నామని... మేము వారికి అండగా నిలుస్తామని చెప్పారు.
ఇవీ చూడండి: నా కూతురికి ఇప్పుడు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు