నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్ఈసీగా పునర్నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తున్నట్లు గవర్నర్ పేరిట పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు సోమవారం విజయవాడ ఎస్ ఈసీ కార్యాలయంలో ఉదయం 10.30 నిమిషాలకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇవీ చూడం ఇవీ చూడండి: ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!