ETV Bharat / city

ఎన్​కౌంటర్​పై పోలీసులకు ఎన్​హెచ్​ఆర్​సీ నోటీసులు - దిశ హంతకుల ఎన్‌కౌంటర్

దిశ హత్యకేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తెలంగాణ పోలీసులకు జాతీయ మావన హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది.

nhrc-gives-notice-to-telangana-police-in-disa-accused-encounter
ఎన్​కౌంటర్​పై పోలీసులకు ఎన్​హెచ్​ఆర్​సీ నోటీసులు
author img

By

Published : Dec 6, 2019, 2:54 PM IST

Updated : Dec 6, 2019, 3:10 PM IST

దిశ హత్యకేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పోలీసులకు జాతీయ మావన హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎన్​హెచ్​ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఇవాళ తెల్లవారుజామున దిశ హత్య కేసు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్​కౌంటర్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. చాలామంది ప్రముఖులు ఈ చర్యను సమర్థించారు.

ఇవీ చదవండి:

దిశ హత్యకేసులో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌

Intro:Body:Conclusion:
Last Updated : Dec 6, 2019, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.