ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 397 కరోనా కేసులు, 2 మరణాలు - కొత్త కరోనా కేసుల నమోదు

రాష్ట్రంలో కొత్తగా 397 కరోనా కేసులు, 2 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం బాదితుల సంఖ్య 2,85,465కు చేరింది. ఇప్పటి వరకు వైరస్​తో 1,535 మంది మరణించారు.

new corona cases in telangana
రాష్ట్రంలో కొత్తగా 397 కేసులు, 2 మరణాల నమోదు
author img

By

Published : Dec 29, 2020, 9:55 AM IST

రాష్ట్రంలో కొత్తగా 397 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 2,85,465కు చేరింది. వైరస్​తో మొత్తం 1,535 మంది మరణించారు.

కొత్తగా కోలుకున్న 627 మందితో కలిపి 2,77,931 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,999 యాక్టివ్ కేసులు ఉండగా... 3,838మంది హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 92 కొవిడ్​ కేసులు వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో యూకే వైరస్​ కలకలం... ఆరోగ్యశాఖ అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.