ETV Bharat / city

ఈ నెల 7న హైకోర్టు నూతన సీజే ప్రమాణస్వీకారం

author img

By

Published : Jan 3, 2021, 4:32 AM IST

ఈ నెల 7న హైకోర్టు నూతన సీజే జస్టిస్​ హిమా కోహ్లి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్​ తమిళిసై ప్రమాణం చేయించనున్నారు.

ఈ నెల 7న హైకోర్టు నూతన సీజే ప్రమాణస్వీకారం
ఈ నెల 7న హైకోర్టు నూతన సీజే ప్రమాణస్వీకారం

రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం రాజ్​భవన్​లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జస్టిస్ హిమా కోహ్లిచే ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్, న్యాయమూర్తులు, మంత్రులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.