ETV Bharat / city

సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో నేవీ డే వేడుకలు

author img

By

Published : Dec 4, 2019, 11:26 AM IST

సికింద్రాబాద్​లోని పరేడ్​ గ్రౌండ్​లో నావికా దళం సందర్భంగా అమరులకు నివాళులు అర్పించారు.

Navy Day Celebrations in secundrabad
సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో నేవీ డే వేడుకలు

నావికా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్​లోని పరేడ్​ గ్రౌండ్​లో నౌకాదళ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ కమాండర్ రియర్ అడ్మిరల్​ రాజశేఖర్, విశ్రాంత అధికారి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశ రక్షణకు నౌకాదళం చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో నేవీ డే వేడుకలు

ఇవీచూడండి: రాత్రివేళ లక్ష్యాన్ని ఛేదించే పృథ్వీ-2 పరీక్ష విజయవంతం

Intro:సికింద్రాబాద్ యాంకర్. నావిక దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నౌకాదళ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.. పుష్పగుచ్ఛాలు అమరవీరుల స్తూపం వద్ద నుంచి వారికి నివాళులు అర్పించారు.. నావిక దినోత్సవంలో భాగంగా నౌకాదళ అధికారులు సిబ్బంది పరేడ్ గ్రౌండ్ కు చేరుకొని మార్చ్ నిర్వహించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టేషన్ కమాండర్ రియర్ అడ్వారైల్ రాజశేఖర్ మరియు రిటైర్డ్ ఆఫీసర్ శేషాద్రి తదితర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.. సిబ్బందితోపాటు ఉన్నతాధికారులు సెల్యూట్ చేసి గౌరవ వందనం సమర్పించారు.. దేశానికి నౌకాదళం చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.. నౌకాదళం భారత భూభాగాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.. 1971 డిసెంబర్ 4న కరాచీ హార్బర్ పై దాడి చేసి నౌకాదళ సిబ్బందికి పాకిస్తాన్ ని దెబ్బతీశాయి అని అన్నారు.. ఆనాటి నుండి డిసెంబర్ 4వ తేదీన నేవీ డే గా జరుపుకుంటున్నారు లు వారు తెలిపారు....

Body:వంశీ

Conclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.