ETV Bharat / city

Nara Lokesh Tested Positive: నారా లోకేశ్‌కు కరోనా.. హోంఐసోలేషన్​లో చికిత్స - నారా లోకేశ్‌కు కరోనా

nara lokesh
nara lokesh
author img

By

Published : Jan 17, 2022, 2:25 PM IST

Updated : Jan 17, 2022, 2:42 PM IST

14:22 January 17

Nara Lokesh Tested Positive: నారా లోకేశ్‌కు కరోనా.. హోంఐసోలేషన్​లో చికిత్స

  • I have tested positive for COVID-19.

    I’m asymptomatic and feeling fine but will be self-isolating until recovery.

    I request those who have come in contact with me to get tested at the earliest and take necessary precautions.

    Urging everyone to stay safe. 🙏

    — Lokesh Nara (@naralokesh) January 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొవిడ్‌ బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు ట్విట్టర్ ద్వారా లోకేశ్‌ వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. గతన కొన్ని రోజులుగా తనని కలిసిన వారు తొందరగా టెస్టులు చేయించుకోవాలని.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Jan 17, 2022, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.