ETV Bharat / city

Balakrishna Birthday: బాలకృష్ణ కామన్ డీపీని విడుదల చేసిన లోకేశ్ - నందమూరి బాలకృష్ణ 61వ జన్మదినం

నందమూరి బాలకృష్ణ 61వ జన్మదినం సందర్భంగా కామన్ డిస్ల్పే పిక్ (సీడీపీ)ని ట్విట్టర్​లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విడుదల చేశారు. మావయ్య పుట్టినరోజు సీడీపీ విడుదల చేయటం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు.

lokesh release common dp of balayya
బాలకృష్ణ కామన్ డీపీని విడుదల చేసిన లోకేశ్
author img

By

Published : Jun 9, 2021, 8:08 PM IST

నందమూరి బాలకృష్ణ 61వ జన్మదినం సందర్భంగా కామన్ డిస్ల్పే పిక్ (సీడీపీ)ని ట్విట్టర్​లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విడుదల చేశారు. మావయ్య పుట్టినరోజు సీడీపీ విడుదల చేయటం తనకెంతో గౌరవంగా ఉందని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

గురువారం(12వ తేదీ) బాలయ్య 61వ ఏటలోకి అడుగుపెడుతున్నారు. దానికి సంబంధించిన చిత్రాన్ని ట్విట్టర్​లో జతచేశారు.. లోకేశ్​.

ఇదీచూడండి: Snakes dancing: పాముల సయ్యాట..వీడియో వైరల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.