ETV Bharat / city

బ్రిస్బేన్​లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు - చంద్రబాబు బర్త్​డే తాజా వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు.. ఆస్ట్రేలియాలోని అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుక చేశారు. శుభాకాంక్షలు తెలిపారు.

chandrababu birthday celebrations
బ్రిస్బేన్​లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
author img

By

Published : Apr 20, 2021, 12:07 PM IST

బ్రిస్బేన్​లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు 71వ జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. బ్రిస్బేన్​లో తెలుగుదేశం అభిమానులు కేకే కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం రాష్ట్రానికి, పేద ప్రజలకు ఎంతో అవసరమన్నారు.

ఇదీ చదవండి: చిన్నారిని కాపాడిన సాహసవీరుడికి సత్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.