ETV Bharat / city

హరికృష్ణ జయంతి సందర్భంగా చంద్రబాబు, లోకేశ్​ నివాళులు - నందమూరి హరికృష్ణ జయంతి వార్తలు

నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు నంద‌మూరి హ‌రికృష్ణ‌. ఆయన జయంతి సందర్భంగా... తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్​లు నివాళులర్పించారు.

harikrishna
harikrishna
author img

By

Published : Sep 2, 2020, 4:30 PM IST

నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​​లు నివాళులర్పించారు. తెదేపా నాయకుడిగా, శాసన సభ్యునిగా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందామని చంద్రబాబు తెలిపారు. మంచితనానికి, మానవత్వానికి ప్రతీకగా మావయ్య హరికృష్ణ నిలిచారని లోకేశ్​ కొనియడారు.

ఇదీ చదవండి: 'అనుక్షణం పేదల కోసం పరితపించిన మహోన్నతుడు వైఎస్సార్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.