NAMPALLY REPRESENTATIVES COURT SUMMONS AP CM JAGAN: ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని జగన్‌ను ఆదేశించింది. 2014లో హుజూర్‌నగర్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న అభియోగంపై ఈ మేరకు సమన్లు జారీ చేసింది.
ఇదీ చూడండి: Polycet 2022: పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?