ETV Bharat / city

డిఫెన్స్​ ఉద్యోగావకాశాలపై 'మై నేషన్​ మై కెరీర్​' వెబినార్​

author img

By

Published : Aug 15, 2020, 1:31 AM IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ న్యూ ఎజ్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో 'మై నేషన్ మై కెరీర్' ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో డిఫెన్స్​పై అవగాహన సదస్సు జరగనుంది. కరోనా దృష్ట్యా ఈ కార్యక్రమం వెబినార్​ ద్వారా నిర్వహించనున్నారు.

my nation-my career organization awareness programme on defence
డిఫెన్స్​ ఉద్యోగావకాశాలపై 'మై నేషన్​ మై కెరీర్​' వెబినార్​

'మై నేషన్ మై కెరీర్' ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో రోటరాక్ట్ క్లబ్ డిఫెన్స్​పై అవగాహన సదస్సు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు డిఫెన్స్​ ఉద్యోగావకాశాలపై మాట్లాడనున్నారు. ఎవరైనా.. ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తిగలవారు జూమ్​ ఐడీ: 2020213150, పాస్ వర్డ్: 162121 ద్వారా లాగిన్ కావొచ్చని సూచించారు. ఆగస్టు 15న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ.. కార్యక్రమం జరగనుంది.

ఇదీ చదవండి: తెలంగాణ: రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన తహసీల్దార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.