ETV Bharat / city

"పాక్​లో గురుద్వారపై దాడి.. హేయమైన చర్య"

సికింద్రాబాద్​ కీస్ హైస్కూల్ వద్ద సిక్కులు ఆందోళనకు దిగారు. సిక్కుల పై జరుగుతున్న దాడులను ఖండించారు. గురుద్వారలపై జరుగుతున్న దాడుల పట్ల భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరిక చేయాలని కోరారు.

muslim-attack-on-gurudwara-in-pakistan
"పాక్​లో గురుద్వారపై ముస్లింల దాడి.. హేయమైన చర్య"
author img

By

Published : Jan 5, 2020, 7:33 PM IST

పాకిస్థాన్​లో గురుద్వారపై ముస్లింల దాడికి నిరసనగా.. సికింద్రాబాద్​ కీస్ హైస్కూల్ వద్ద సిక్కులు ఆందోళనకు దిగారు. సిక్కులపై జరుగుతున్న అరాచకం, అవమానాలకు వ్యతిరేకంగా వారు నినదించారు. పాక్​లోని సిక్కు మతస్తులపై ముస్లింల ధోరణి సరికాదని పేర్కొన్నారు. పాక్​ ప్రధాని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దని హితవు పలికారు. గురుద్వారలపై జరుగుతున్న దాడుల పట్ల భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరిక చేయాలని కోరారు.

"పాక్​లో గురుద్వారపై ముస్లింల దాడి.. హేయమైన చర్య"

ఇవీ చూడండి: "ఆత్మీయ" పరామర్శ: బొజ్జలను కలిసిన సీఎం కేసీఆర్‌

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..పాకిస్థాన్లో గురుద్వారాపై ముస్లింలు దాడికి పాల్పడిన0దుకు నిరసనగా సికింద్రాబాద్లోని కీస్ హైస్కూల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు..సిక్కుల పై జరుగుతున్న అరాచకాలు అవమానాలకు వ్యతిరేకంగా వారు నినదించారు..పాకిస్తాన్లో ఉన్న గురుద్వారాపై సిక్కులపై ముస్లింల ధోరణి సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు..పాకిస్తాన్ ప్రధాని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు..పాకిస్థాన్ పై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతియుత నిరసన వ్యక్తం చేశారు..గురుద్వారా ల విషయంలో జరుగుతున్న దాడుల పట్ల భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాకిస్థాన్ ను హెచ్చరించారని కోరారు...ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున సిక్కుల మహిళలు, ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.