ETV Bharat / city

JC Prabhakar Reddy: హోలీ సంబరాలు.. స్టెప్పులేసిన జేసీ - హోలీ వేడుకల్లో జేసీ ప్రభాకర్​రెడ్డి నృత్యాలు

JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఒకరోజు ముందుగానే హోలీ సంబురాలు ప్రారంభమయ్యాయి. హోలీ సంబరాల్లో మున్సిపల్​ ఛైర్మన్​ జేసీ ప్రభాకర్​ రెడ్డి ఆడిపాడారు. ఉత్సాహంగా రంగులు జల్లుతూ... సినిమా పాటలకు నృత్యాలు చేశారు.

JC Prabhakar Reddy
JC Prabhakar Reddy
author img

By

Published : Mar 17, 2022, 3:55 PM IST

JC Prabhakar Reddy: ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో హోలీ సంబురాలు మొదలయ్యాయి. తాడిపత్రి జాయ్‌క్లబ్‌ పార్కులో హొలీ వేడుకలు నిర్వహించారు. ఈ సంబురాల్లో మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

కూల్​ గ్లాసెస్​ పెట్టుకుని... తలకు తలపాగా చుట్టుకుని ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. స్టెప్పులు వేసుకుంటూ ఉత్సాహంగా రంగులు పూశారు. ఆయనతో సెల్పీలు తీసుకునేందుకు యువత పోటీ పడ్డారు.

హోలీ సంబరాలు.. స్టెప్పులేసిన జేసీ
ఇదీ చదవండి: 'కరీంనగర్‌ ఎప్పుడొచ్చినా కొత్తగానే అనిపిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.