ETV Bharat / city

ఏపీలో పోలింగ్ ప్రశాంతం.. మిగిలింది ఫలితమే! - ap muncipal elections end news

ఏపీలో నగరపాలక, పురపాలిక ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్​ నమోదైంది.

ap municipal elections
ఏపీలో పోలింగ్ ప్రశాంతం
author img

By

Published : Mar 10, 2021, 5:49 PM IST

ఆంధ్రప్రదేశ్​లో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో పోలింగ్‌ ముగిసింది. 12 నగరపాలక, 71 పురపాలక, నగర పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించారు. స్వల్ప ఘటనలు మినహా అన్ని చోట్ల ఓటింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్​ శాతం తెలియాల్సి ఉంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చదవండి : సౌర విద్యుత్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది: హరీశ్‌రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.