ETV Bharat / city

VIRAL VIDEO: వీడేం డ్రైవర్​ రా బాబు.. బ్యానెట్​పై కానిస్టేబుల్ ఉన్నా ఆగడం లేదు - మహరాష్ట్ర

ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు ఎంత కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కొందరు ఏమాత్రం పాటించడంలేదు. పైగా ట్రాఫిక్ పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ముంబయిలో జరిగింది.

Constable On The Bonnet Of A Car
Constable On The Bonnet Of A Car
author img

By

Published : Oct 1, 2021, 6:41 PM IST

నిర్లక్ష్యంగా డ్రైవింగ్​ చేస్తున్న ఓ వ్యక్తిని ట్రాఫిక్​ కానిస్టేబుల్ ఆపడానికి ప్రయత్నించగా.. ఆ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. కానిస్టేబుల్‌తో గొడవపడుతూనే.. ముందుకు కదిలాడు. ఆ కారును ఎలాగైనా ఆపాలనుకున్న కానిస్టేబుల్.. వాహనం బ్యానెట్ మీదికి ఎక్కి కూర్చున్నారు.ఈ ఘటన మహరాష్ట్రలోని ముంబయిలో జరిగింది.

వీడేం డ్రైవర్​ రా బాబు.. బ్యానెట్​పై కానిస్టేబుల్ ఉన్నా ఆగడం లేదు

అయితే కానిస్టేబుల్ జీవితాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు కదిలించాడు. హై స్పీడ్‌తో దాదాపు కిలో మీటర్‌ వరకు వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇదీ చూడండి: ఎరుపు రంగు చూసి ఆవు బీభత్సం- మహిళలపై దాడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.