ETV Bharat / city

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీతక్క ప్రచారం - ghmc-2020

జూబ్లీహిల్స్​లో ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రచారం నిర్వహించారు. భాజపా, తెరాస మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నాయని ఆరోపించారు.

mulugu mla seethakka campaignin supporting to jublihills congress candidate
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీతక్క ప్రచారం
author img

By

Published : Nov 26, 2020, 8:56 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ డివిజన్​ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా... ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రచారం నిర్వహించారు. భాజపా, తెరాస మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ కార్పొరేటర్లు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించిన సీతక్క... చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

ఇదీ చూడండి: జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.