ETV Bharat / city

ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

revanth reddy
revanth reddy
author img

By

Published : Mar 18, 2020, 12:14 PM IST

Updated : Mar 18, 2020, 12:48 PM IST

12:13 March 18

ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

డ్రోన్‌ కెమెరా కేసులో రేవంత్‌రెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని  ఆదేశించింది. కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని పేర్కొంది. 

ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలన్న మరో పిటిషన్‌పై విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

ఇదీ చూడండి: ఎంపీ రేవంత్​ రెడ్డిపై కేసు నమోదు

Last Updated : Mar 18, 2020, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.