MP Pilli Subhash Chandra Bose: వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. సమావేశాల సమయంలో పార్లమెంటులో సొమ్మసిల్లి పడిపోయారు. సహచరులు ఆయనను వెంటనే దిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర వార్డులో ఎంపీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: KTR Tweet: రాష్ట్రానికి అండగా మేము.. దేశానికే దండగ మీరు!