భాజపా నేత మోత్కుపల్లి ఆరోగ్యం క్షీణించినట్లు యశోద ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనాతో మోత్కుపల్లి హైదరాబాద్ సోమాజిగూడలో యశోద ఆస్పత్రిలో చేరారు.
వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన ఆరోగ్యం శనివారం రాత్రి క్షీణించడం వల్ల ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.
- ఇదీ చదవండి : 'తీవ్రంగా రెండోదశ... యువతలో వ్యాప్తి అధికం'