ETV Bharat / city

కవితకు కరోనా పాజిటివ్, నేడు మండలి సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ - kavita tweet

MLC KAVITHA got Covid: ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. దగ్గుతో బాధ పడుతుండటంతో ముందు జాగ్రత్తగా పరీక్ష చేయించుకోగా.. కొవిడ్​గా తేలింది. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు కవిత ట్విటర్​ ద్వారా తెలిపారు.

MLC KAVITA
MLC KAVITA
author img

By

Published : Sep 12, 2022, 6:09 PM IST

Updated : Sep 12, 2022, 6:55 PM IST

MLC KAVITHA got Covid: ఎమ్మెల్సీ కవిత కరోనా బారిన పడ్డారు. గత రెండు ‌మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్నారు. ఇవాళ పరీక్ష చేయించుకోగా వైద్యులు కొవిడ్​గా నిర్ధారించారు. తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని.. ఆరోగ్యంగానే ఉన్నానని కవిత తెలిపారు. ప్రస్తుతం హోంఐసోలేషన్‌లో ఉన్న కవిత ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆమె ట్విటర్​లో పోస్ట్ చేశారు.

అలాగే ఎవరికి వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా వైరస్‌ని వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్విట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. కవిత ఈరోజు మండలి సమావేశాలకు హాజరయ్యారు. ఇటీవలే మంత్రి కేటీఆర్​ కూడా కొవిడ్ బారిన పడి కోలుకున్నారు.

  • After developing flu like symptoms, I got my self tested for COVID-19 and my reports are positive.
    I request everybody who has come in contact with me in last 48 hours to kindly isolate and get yourself tested, if you develop any symptoms.

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) September 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:

Last Updated : Sep 12, 2022, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.