ETV Bharat / city

MLA Raghu Nandan Rao Arrest : కర్మన్​ఘాట్ వెళ్తున్న ఎమ్మెల్యే రఘునందన్​ రావు అరెస్టు

author img

By

Published : Feb 28, 2022, 2:52 PM IST

MLA Raghu Nandan Rao Arrest : హైదరాబాద్ కర్మన్ ఘాట్ దేవాలయం వద్ద భాజపా తలపెట్టిన ధర్నాకు అనుమతి లేకపోవడంతో నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయం వద్దకు చేరుకుంటున్న వారిని ఎక్కిడికక్కడ అడ్డుకున్నారు. కర్మన్​ఘాట్ వైపు వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును ఎల్బీనగర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు.

MLA Raghu Nandan Rao Arrest
MLA Raghu Nandan Rao Arrest

MLA Raghu Nandan Rao Arrest : హైదరాబాద్​ టీకేఆర్ కమాన్​ వద్ద గోవుల అక్రమ తరలింపును అడ్డుకున్న కర్మన్​ఘాట్​ గోరక్షక సేవాసమితి సభ్యులపై తరలింపుదారులు దాడి చేయడాన్ని భాజపా నాయకులు తీవ్రంగా ఖండించారు. వారిపై దాడి చేయడమే కాకుండా.. అక్రమ కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ నగరంలో ధర్నాకు దిగారు.

Kharmanghat communal violence : హైదరాబాద్ కర్మన్​ఘాట్ దేవాలయం వద్ద భాజపా తలపెట్టిన ధర్నాకు అనుమతి లేకపోవడం వల్ల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయం వద్దకు చేరుకుంటున్న వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేెశారు.

BJP Dharna at Kharmanghat: కర్మన్‌ఘాట్‌ వైపు వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావును ఎల్బీ నగర్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. హనుమాన్ ఆలయం వద్ద గోరక్షకులపై దాడి చేయడమే కాకుండా.. వారిపై అక్రమ కేసులు నమోదు చేయటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసులు చర్యలు చేపట్టారు.

సంబంధిత కథనాలు :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.