ETV Bharat / city

ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు

ఏపీలోని హిందూపురం ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.

mla balakrishna
mla balakrishna
author img

By

Published : Oct 18, 2021, 2:51 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని చెప్పిన బాలకృష్ణ.. ఆసుపత్రి నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయన్న బాలయ్య.. ఆస్పత్రిలో పరిస్థితులపై కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

ఇదీ చూడండి: ప్రకాశ్​రాజ్ ప్యానెల్ రాజీనామాలు అందలేదు: విష్ణు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.