వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కొట్టిపారేశారు. రఘురామకృష్ణరాజు ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తుంటారన్నారు. ఆయన ఓ తేడా మనిషి అంటూ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఇవీచూడండి: కాళ్లావేళ్లా పడితే వైకాపాలో చేరా.. నాకు నేనుగా వెళ్లలేదు: వైకాపా ఎంపీ