ETV Bharat / city

KTR on teenmar mallanna tweet: 'నడ్డాజీ.. ఇదేనా మీరు నేర్పిస్తోంది..? ఇదేనా మీ సంస్కారం..?' - KTR fire on teenmar mallanna

KTR on teenmar mallanna tweet: తీన్మార్​ మల్లన్న పెట్టిన ట్వీట్​పై మంత్రి కేటీఆర్​ తీవ్రస్థాయిలో స్పందించారు. సదరు పోస్టును భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్వీట్​ చేస్తూ.. తనదైన శైలిలో చురకలంటించారు.

నడ్డాజీ.. ఇదేనా మీరు నేర్పిస్తోంది..? ఇదేనా మీ సంస్కారం..?

author img

By

Published : Dec 24, 2021, 9:41 PM IST

Updated : Dec 24, 2021, 9:53 PM IST

KTR on teenmar mallanna tweet: కుటుంబ సభ్యులపై నీచంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సంస్కారమా అని భాజపా నేతలను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న ట్విట్టర్​ వేదికగా చేసిన పోస్టుపై తీవ్రంగా స్పందించిన మంత్రి... భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్వీట్ చేశారు. రాష్ట్ర భాజపా నేతలకు ఇదే నేర్పిస్తున్నారా..? అని కేటీఆర్ నేరుగా ప్రశ్నించారు.

తన కుమారున్ని, అతడి శరీరాన్ని ఉద్దేశించి నీచంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సంస్కారమా అని నిలదీశారు. భాజపా నేతల నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా కుటుంబసభ్యులనుద్దేశించి ఇదే స్థాయిలో కామెంట్లు చేయలేమని అనుకుంటున్నారా అని ట్విట్టర్​ వేదికగా అడిగారు.

  • Sri @JPNadda Ji,

    Is this what you teach BJP leaders in Telangana? Is it Sanskar to drag my young son & body shame him through ugly political comments in BJP’s mouthpiece?

    You don’t think we could reciprocate in the same coin against Amit Shah Ji’s or Modi Ji’s family? https://t.co/hHlXC99r1v

    — KTR (@KTRTRS) December 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జేపీ నడ్డా జీ... ఇదేనా మీరు మీ తెలంగాణ భాజపా నాయకులకు నేర్పిస్తోంది..? రాజకీయ వ్యాఖ్యల్లోకి నా కొడుకును లాగటం.. అతడి శరీరాన్ని అవహేళన చేయటం భాజపా దృష్టిలో సంస్కరమా..? అదే స్థాయిలో తిరిగి.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్​షా లాంటి నాయకుల కుటుంబసభ్యులను కామెంట్​ చేయలేమని మీరు అనుకుటున్నారా..?" - మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​ సారాంశం..

ఇదీ చూడండి:

Last Updated : Dec 24, 2021, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.