సచివాలయ కార్యాలయాల తరలింపు ప్రక్రియ పూర్తవుతోంది. సోమవారం నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందిని సీఎస్ ఆదేశించారు. దానికి అనుగుణంగా పనుల వేగం పెంచారు అధికారులు. సీ బ్లాక్‌లో మిగిలిన కొన్ని కార్యాలయాలతో పాటు డీ బ్లాక్‌లో ఉన్న కార్యాలయాలు కూడా తరలిస్తున్నారు. మంత్రుల కార్యాలయాల తరలింపు కూడా కొనసాగుతోంది. రేపు సాయంత్రంలోగా అన్నింటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సచివాలయ తరలింపు సోమవారంతో పూర్తి... - TELANGANA
సచివాలయ కార్యాలయాల తరలింపు ముగింపు దశకు చేరింది. సోమవారం నాటికి అంతా పూర్తి చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. రేపు సాయంత్రంలోగా సీ, డీ బ్లాక్‌లోని కొన్ని కార్యాలయాల్లో మిగిలివున్న సామగ్రిని తరలించడం ద్వారా ప్రక్రియ పూర్తి కానుంది.

సచివాలయ తరలింపు సోమవారంతో పూర్తి...
సచివాలయ కార్యాలయాల తరలింపు ప్రక్రియ పూర్తవుతోంది. సోమవారం నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందిని సీఎస్ ఆదేశించారు. దానికి అనుగుణంగా పనుల వేగం పెంచారు అధికారులు. సీ బ్లాక్‌లో మిగిలిన కొన్ని కార్యాలయాలతో పాటు డీ బ్లాక్‌లో ఉన్న కార్యాలయాలు కూడా తరలిస్తున్నారు. మంత్రుల కార్యాలయాల తరలింపు కూడా కొనసాగుతోంది. రేపు సాయంత్రంలోగా అన్నింటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సచివాలయ తరలింపు సోమవారంతో పూర్తి...
సచివాలయ తరలింపు సోమవారంతో పూర్తి...
Intro:Body:Conclusion: