గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్లో మంత్రులు కేటీరామారావు, ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, ఇతర అధికారులు సమీక్షకు హాజయ్యారు.
ఇవీచూడండి: కేసీఆర్ అంబేడ్కర్ ధోరణినే అవలంభిస్తున్నారు: ఎర్రబెల్లి