ETV Bharat / city

తెరాస అభ్యర్థి తరఫున మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం - అమీర్​పేటలో తలసాని ఇంటింటి ప్రచారం

అమీర్​పేట డివిజన్ బాపూనగర్​లో తెరాస అభ్యర్థి తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

minister talasani srinivas yadav campaign door to door in ameerpet division
తెరాస అభ్యర్థి తరఫున మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం
author img

By

Published : Nov 24, 2020, 12:00 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా అమీర్​పేట​ డివిజన్ తెరాస అభ్యర్థి శేషకుమారి తరఫున... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ​ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బాపునగర్​లో ప్రచారం చేసిన మంత్రికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెరాసను గ్రేటర్​లో మరోసారి గెలిపించాలని కోరారు. శేషకుమారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: జూబ్లీహిల్స్​లో నారా లోకేశ్​ కాన్వాయ్​ని తనిఖీ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.