ETV Bharat / city

బైకర్స్‌ మీట్‌-2021... స్పోర్ట్ బైక్​పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ - telangana news

నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించిన బైకర్స్‌ మీట్‌-2021 కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బైక్‌ రైడింగ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా.. శిరస్త్రాణంతోపాటు తెలంగాణ పర్యటక ప్రాంతాలపై యువతకు అవగాహన కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.

minister-srinivas-goud-attended-as-chief-guest-in-bikers-meet-2021

author img

By

Published : Jan 2, 2021, 3:08 PM IST

Updated : Jan 2, 2021, 3:31 PM IST

minister-srinivas-goud-attended-as-chief-guest-in-bikers-meet-2021
బైకర్స్‌ మీట్‌-2021లో మంత్రి శ్రీనివాస్ గౌడ్

దేశ వ్యాప్తంగా బైక్‌ రైడింగ్‌ చేస్తూ.. యువతకు శిరస్త్రాణంపై అవగాహన కల్పించడం గొప్ప విషయమని పర్యటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి 'రేవ్‌ యువర్‌ సోల్‌ మోటార్ సైకిల్‌ రైడింగ్‌' యాప్‌ నిర్వాహకులను అభినందించారు. నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించిన బైకర్స్‌ మీట్‌-2021 కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బైక్‌ రైడింగ్‌లో భాగంగా శిరస్త్రాణంతోపాటు తెలంగాణ పర్యాటక ప్రాంతాలపై యువతకు అవగాహన కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో పాటు బైకర్స్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ అన్నివిధాలా సమర్థుడు: గుత్తా

Last Updated : Jan 2, 2021, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.