ETV Bharat / city

పోషకాహార లోపాన్ని అధిగమిస్తాం: మంత్రి సత్యవతి రాఠోడ్​ - minister satyavathi rathode review

పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు అంగన్​వాడీ కేంద్రాలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తామని మంత్రి సత్యవతి రాఠోడ్​ తెలిపారు.  గిరిపోషణ్​ పథకానికి నిధులు విడుదల కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తామన్నారు.

పోషకాహార లోపాన్ని అధిగమిస్తాం: మంత్రి సత్యవతి రాఠోడ్​
author img

By

Published : Oct 3, 2019, 6:02 PM IST

గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు, మహిళలు పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ తెలిపాడు. పోషణ్​ అభియాన్​ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేస్తున్న గిరిపోషణ్​ పథకంపై మహిళ, శిశు, గిరిజన సంక్షేమ అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రస్తుతం 414 అంగన్​వాడీ కేంద్రాల ద్వారా 13 వేల మందికి పోషకాహారాన్ని అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని మిగిలిన గిరిజన ప్రాంతాలన్నింటికీ వర్తింపజేసేలా సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఒత్తిడి చేసి కేంద్రం నుంచి నిధులు రాబడతామని పేర్కొన్నారు.

పోషకాహార లోపాన్ని అధిగమిస్తాం: మంత్రి సత్యవతి రాఠోడ్​

ఇవీచూడండి: హెల్మెట్లు ధరించి పోలీసుల 'గార్బా' నృత్యం..!

File : TG_Hyd_44_03_Satyavathi_Rathode_AB_3053262 From : Raghu Vardhan Note : Feef from Secretariat OFC ( ) గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేలా అంగన్ వాడీ కేంద్రాలతో సమన్వయం చేసుకొని గిరిజన సంక్షేమ శాఖ పనిచేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. పోషణ్ అభియాన్ పథకం కింద ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేస్తున్న గిరిపోషణ్ పథకంపై మహిళా-శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గిరిపోషణ్ ద్వారా ప్రస్తుతం ఆరు కోట్ల రూపాయలతో 414 అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 13వేల మందికి పోషకాహారాన్ని అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. పథకాన్ని గిరిజన ప్రాంతాలన్నింటికి వర్తింపజేసేలా ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. కేంద్రం ఇస్తోన్న నిధులపైనే ఆధారపడకుండా రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తోందని అన్నారు. గిరిపోషణ్ ద్వారా ఇచ్చే పౌష్టికాహారం గిరిజన బిడ్డలకు సరిగా అందేలా అధికారులు అంకిత భావంతో పనిచేయాలని మంత్రి కోరారు. పథకం అమలులో ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... అంగన్ వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు మనసుపెట్టి తల్లుల్లా పిల్లలను చూసుకోవాలని సత్యవతి రాథోడ్ విజ్ణప్తి చేశారు. బైట్ - సత్యవతి రాథోడ్, గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖా మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.