ETV Bharat / city

'ఏ ఒక్కరూ పస్తులుండకుండా చర్యలు తీసుకున్నాం' - ASSEMBLY SESSIONS

వలసకూలీలను తమ రాష్ట్ర బిడ్డలుగా చూసుకుంటామని... ఏ ఒక్కరూ పస్తులుండకుండా చర్యలు తీసుకున్న ఏకైన ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. లాక్​డౌన్​ సమయంలో వలస కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకున్న ఏకైన రాష్ట్రం తెలంగాణే అని మంత్రి స్పష్టం చేశారు. మూడు లక్షలకు పైగా వలస కార్మికులను గుర్తించి ప్రతీ ఒక్కరికి నెలకు సరిపడా... నిత్యావసర సరుకులు అందించామని తెలిపారు. లాక్​డౌన్​ సడలించే వరకు జాగ్రత్తగా చూసుకుని... అనంతరం ప్రత్యేక వాహనాలతో స్వస్థలాలకు తరలించామని మంత్రి తెలిపారు.

MINISTER MALLAREDDY ON MIGRANTS IN ASSEMBLY
MINISTER MALLAREDDY ON MIGRANTS IN ASSEMBLY
author img

By

Published : Sep 11, 2020, 12:06 PM IST

'ఏ ఒక్కరూ పస్తులుండకుండా చర్యలు తీసుకున్నాం'

ఇదీ చూడండి: 'కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్‌ విద్య'

'ఏ ఒక్కరూ పస్తులుండకుండా చర్యలు తీసుకున్నాం'

ఇదీ చూడండి: 'కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్‌ విద్య'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.