సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసిన యోధుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. అందరిలో స్ఫూర్తి నింపిన ఉద్యమకారుడని చెప్పారు.
విజనరీ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనమని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు కుమారుడిని కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు.
-
To a warrior who fought against all odds to make Telangana state a reality
— KTR (@KTRTRS) February 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
To a leader who was an awe inspiring agitator & now a fabulous administrator
To a living legend who epitomises the word Visionary
To a man I am privileged to call my Father, #HappyBirthdayKCR Garu 🙏 pic.twitter.com/6ILyW4rHy9
">To a warrior who fought against all odds to make Telangana state a reality
— KTR (@KTRTRS) February 17, 2021
To a leader who was an awe inspiring agitator & now a fabulous administrator
To a living legend who epitomises the word Visionary
To a man I am privileged to call my Father, #HappyBirthdayKCR Garu 🙏 pic.twitter.com/6ILyW4rHy9To a warrior who fought against all odds to make Telangana state a reality
— KTR (@KTRTRS) February 17, 2021
To a leader who was an awe inspiring agitator & now a fabulous administrator
To a living legend who epitomises the word Visionary
To a man I am privileged to call my Father, #HappyBirthdayKCR Garu 🙏 pic.twitter.com/6ILyW4rHy9
సీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. 'నా జన్మదాతకు, నిత్య స్ఫూర్తిప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు.
-
నా జన్మదాతకు, నిత్య స్ఫూర్తిప్రదాతకు
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
జన్మదిన శుభాకాంక్షలు !! pic.twitter.com/QSJmf2qESK
">నా జన్మదాతకు, నిత్య స్ఫూర్తిప్రదాతకు
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2021
జన్మదిన శుభాకాంక్షలు !! pic.twitter.com/QSJmf2qESKనా జన్మదాతకు, నిత్య స్ఫూర్తిప్రదాతకు
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2021
జన్మదిన శుభాకాంక్షలు !! pic.twitter.com/QSJmf2qESK
ఇదీ చదవండి : కేసీఆర్ జన్మదినం.. తెలంగాణకు పండుగ దినం: హరీశ్