ETV Bharat / city

'డీసీసీబీ, డీసీఎంఎస్' పరిశీలకులతో కేటీఆర్ భేటీ... - మంత్రి కేటీఆర్

minister-ktr-meet-to-dccb-dcms-observers
minister-ktr-meet-to-dccb-dcms-observers
author img

By

Published : Feb 28, 2020, 6:39 PM IST

Updated : Feb 28, 2020, 7:33 PM IST

18:37 February 28

'డీసీసీబీ, డీసీఎంఎస్' పరిశీలకులతో కేటీఆర్ భేటీ...

డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ఇప్పటికే కేసీఆర్ ఖరారు చేశారు. ఎన్నిక పర్యవేక్షణకు ఉమ్మడి 9 జిల్లాలకు పరిశీలకులను నియమించారు. పరిశీలకులతో తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ పేర్లతో ఉన్న సీల్డ్ కవర్లను పరిశీలకులకు కేటీఆర్ అందజేశారు.  

పరిశీలకులు వీరే...

  1. నిజామాబాద్-శ్రీనివాస్ రెడ్డి,  
  2. రంగారెడ్డి-ఎం.ఎస్.ప్రభాకర్
  3. వరంగల్-గ్యాదరి బాలమల్లు,  
  4. నల్గొండ-శేరి సుభాష్‌రెడ్డి
  5. మెదక్-ఎంపీ లింగయ్య,  
  6. ఖమ్మం-నూకల నరేశ్‌ రెడ్డి
  7. ఆదిలాబాద్-దామోదర్,  
  8. మహబూబ్‌నగర్-ఎంపీ బండ ప్రకాశ్‌
  9. కరీంనగర్ - ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు

Last Updated : Feb 28, 2020, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.