తప్పైతే శిక్షించండి... నిజమైతే ఆశీర్వదించండి: కేటీఆర్ - ktr on greter elections 2020
ఆరున్నరేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా ఉన్నామని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను సోదాహరణంగా వివరించిన కేటీఆర్... ఒకవేళ తాను చెప్పినవి తప్పైతే శిక్షించాలని... నిజమైతే ఆశీర్వదించాలని కోరారు.
'నేను చెప్పింది తప్పైతే శిక్షించండి... నిజమైతే ఆశీర్వదించండి'
ఇదీ చూడండి: 'ఎంఐఎంతో పొత్తు లేదు... తెరాసదే మేయర్ పీఠం'