'రాష్ట్రంలోని నిరుపేద తండ్రుల కళ్లల్లో సంతోషం కోసం...' - assembly sessions 2020
పేదరికంలో పుట్టి విదేశీ విద్యనభ్యసించాలనుకునే వారిని సీఎం కేసీఆర్ సువర్ణావకాశం కల్పిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఏటా 300 మందిని విదేశాలకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ విద్యార్థికి రూ.20 లక్షలను రుణంగా కాకుండా గ్రాంట్‌గా అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని మంత్రి అభివర్ణించారు.
minister gangula on foreign education in assembly