మాజీ మంత్రి ఈటల వ్యవహారంపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఎవరూ సంతృప్తిగా లేరన్న వ్యాఖ్యలు ఖండించిన మంత్రి... ఈటలకు సంబంధించి పలు కీలక విషయాలను బహిర్గతం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈటల కూడా ఘాటుగానే స్పందించారు. గంగుల గతంలో కేసీఆర్పై చేసిన కీలక వ్యాఖ్యలను బహిరంగంగా వెల్లడించారు.
నేతల పరస్పర విమర్శలు... బయటపడుతున్న తెరాస రహస్యాలు..! - gagula latest news
తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు వేడి రాజుకుంటోంది. నిన్నటి వరకు మంత్రి వర్గంలో ఉన్న సహచరులే... ఇప్పుడు ప్రత్యర్థుల్లా మారి ఒకరిపై ఒకరు విమర్శలతో తలపడుతున్నారు. ఇన్ని రోజులు మనసులోనే దాచుకున్న ఎన్నో రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెట్టుకుంటున్నారు.
minister gangula kalaker and etela rajender counter-criticisms
మాజీ మంత్రి ఈటల వ్యవహారంపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఎవరూ సంతృప్తిగా లేరన్న వ్యాఖ్యలు ఖండించిన మంత్రి... ఈటలకు సంబంధించి పలు కీలక విషయాలను బహిర్గతం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈటల కూడా ఘాటుగానే స్పందించారు. గంగుల గతంలో కేసీఆర్పై చేసిన కీలక వ్యాఖ్యలను బహిరంగంగా వెల్లడించారు.
సంబంధిత కథనాలు: