ETV Bharat / city

'త్వరలో రాష్ట్రానికి 2 లేదా 3 వైద్య కళాశాలలు' - telangana

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి పలు అంశాలపై వినతులు ఇచ్చామని మంత్రి ఈటల రాజేందర్​ వెల్లడించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆరోగ్య పథకాలు, అభివృద్ధిలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని మంత్రి వెల్లడించారు.

'త్వరలో రాష్ట్రానికి 2 లేదా 3 వైద్య కళాశాలలు'
author img

By

Published : Nov 19, 2019, 4:59 PM IST

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి పలు అంశాలపై వినతులు ఇచ్చామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రానికి 2 లేదా 3 వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కోరామని... కేంద్రమంత్రి సుముఖత వ్యక్తం చేశారని వెల్లడించారు. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు 2 క్యాన్సర్ రీజినల్ కేంద్రాలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2 సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లు ఇవ్వాలని కోరామన్నారు. రహదారుల వెంట ట్రామా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. తెలంగాణలోని ఆరోగ్యశ్రీ కేంద్ర ఆయుష్మాన్ భారత్ కన్నా మెరుగ్గా ఉందని చెప్పామని మంత్రి తెలిపారు. ఆరోగ్య పథకాలు, అభివృద్ధిలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని ఈటల వెల్లడించారు.

'త్వరలో రాష్ట్రానికి 2 లేదా 3 వైద్య కళాశాలలు'

ఇవీ చూడండి: సమ్మెపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న ఐకాస

Patna (Bihar), Nov 11 (ANI): Justice Sanjay Karol was sworn-in as Chief Justice of Patna High Court on November 11. He is the 43rd Chief Justice of Patna High Court. Governor Phagu Chauhan administered him the oath for office and secrecy. The oath ceremony took place at Raj Bhavan.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.