డీఎంహెచ్వోలతో మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షల నిర్వహణపై చర్చించారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఈటల సమీక్షించారు.
ఇవీచూడండి: ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్