డైరీ రంగంలో ప్రైవేటు సంస్థలకు దీటుగా విజయ డైరీని నడిపిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. అట్టడుగు స్థానంలో ఉన్న విజయ డైరీ సంస్థ కృషి, పట్టుదలతో ప్రైవేటుకు దీటుగా నడుపుతున్నట్లు వెల్లడించారు. వెయ్యి ఔట్ లెట్‌లకు పెంచుకుని ముందుకెళ్తామన్నారు. విజయ డైరీ అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: అన్ని చర్యలు తీసుకుంటున్నాం: శ్రీనివాస రావు